Shoaib Akhtar Trolls Steve Smith On His Playing Style || Oneindia Telugu

2019-11-07 90

Shoaib Akhtar expressed surprise about Steve Smith's effective batting, as the Australian, according to Shoaib, lacks "technique".
#SteveSmith
#ShoaibAkhtar
#davidwarner
#smithcentury
#warnercentury
#cricket
#teamindia

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌పై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి టెక్నిక్‌, స్టైల్‌ లేని స్మిత్‌ లాంటి ఆటగాడిని తన కెరీర్‌లోనే ఎప్పుడూ చూడలేదని అక్తర్‌ అన్నాడు. స్మిత్ చాలా ధైర్యవంతుడని, ఈ ఆధునిక క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపే క్రికెటర్ల జాబితాలో స్మిత్‌ కూడా ఉంటాడని పేర్కొన్నాడు. స్టీవ్‌ స్మిత్‌ (51 బంతుల్లో 80 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో అదరగొట్టడంతో కాన్‌బెర్రా వేదికగా మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్మిత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విజయం సాధించే వరకు క్రీజులో ఉండి పోరాడాడు.